liver,kidney,heart cleaning
కిడ్నీ,లివర్,గుండె శుభ్రపరుచుకోనుటకు
*******************************
త్రాగుడు అలవాటున్నవారికి అమృతము
1,తెల్లగలిజెరువేర్లు100గ్రా
2,తిప్పతీగ100గ్రా
3,పాషాణ భేదివేర్లు100గ్రా
4,ఉలిమిరిచెక్క(వరుణ)100గ్రా
5,ఉత్తరేణి గింజలు 100 గ్రా
6,గోక్షుర 100గ్రా
7,అశ్వగంధ100గ్రా
8,నేలఉసిరి 50గ్రా
9,అర్జున. 50గ్రా
10, సుగందిపాల50గ్రా
11,ఉసిరి50గ్రా
12,కరక్కాయ50 గ్రా
13,తానికాయ50గ్రా
అన్నింటిని సమముగా బరకగా చూర్ణించి
10 g 200ml నీటిలోమరిగించి 100 ml మిగులునట్లు కాచి వడబోసి 2 పూటలు భోజనానికి అరగంట ముందు గోరువెచ్చగా త్రాగుతున్న రక్తము గుండె లివర్ కిడ్నీ లు శుభ్రపడతాయి
కిడ్నీ డిసీజ్ వారికి కూడాఉపయోగం
:blossom::blossom::blossom::blossom::blossom::blossom::blossom::blossom::blossom::blossom::blossom::blossom::blossom::blossom::blossom:
Ready recipe
K.HanmanthraoPanthulu
.cell.9949363498
Category:
Health Tips
Posted on:
January 6th, 2021